'జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు'

AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు అని ఆరోపించారు. కర్ణుడితో జగన్‌కు పోలికా అని ప్రశ్నించారు.