'పాలిటెక్నిక్ కళాశాలను తరలించే ప్రయత్నం మానుకోవాలి'

'పాలిటెక్నిక్ కళాశాలను తరలించే ప్రయత్నం మానుకోవాలి'

BDK: మణుగూరులోని GMR పాలిటెక్నిక్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం కృష్ణసాగర్ అడవి ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనకకు తీసుకోవాలని కోరుతూ గురువారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి ఇవాళ వినతి పత్రం అందజేశారు.