నిర్మాణ పనుల జాప్యంపై కలెక్టర్ అసహనం

నిర్మాణ పనుల జాప్యంపై కలెక్టర్ అసహనం

PPM: జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ టాయిలెట్ల నిర్మాణ పనుల్లో జాప్యంపై కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం తన కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రారంభం కాని పనులన్నీ శుక్రవారం మొదలు పెట్టాలని ఆదేశించారు.