VIDEO: మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం
హైదరాబాద్ శివారులో మరో ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి HYDకి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు కారును ఓవర్ టేక్ చేసే సమయంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రమయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.