డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరసన

డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరసన

KNR: హుజురాబాద్ పట్టణ శివారులో ప్రతిపాదిత డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేపట్టి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, వివిధ సంఘాలు, రాజకీయ నాయకులు భారీగా హాజరయ్యారు.