పుష్కరాలకు డిపో నుంచి ప్రత్యేక బస్సు

పుష్కరాలకు డిపో నుంచి ప్రత్యేక బస్సు

EG: ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి నదీ పుష్కరాలకు కొవ్వూరు ఆర్టీసీ డీపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ వైవివిఎస్ కుమార్ తెలిపారు. మే 14 న కొవ్వూరు నుంచి బయలు దేరి బాసర, ధర్మపురి, కాళేశ్వరం, కొండగట్టు, వేములవాడ, వరంగల్, రామప్ప మీదుగా మూడు రోజులు సరస్వతి ధామ పుష్కర యాత్ర సాగుతుందని తెలిపారు.