గప్రశాంతంగా గణేష్ నిమజ్జనం: ఎస్పీ

SRD: జిల్లా వ్యాప్తంగా 11వ రోజు గణేష్ శోభాయాత్ర, ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పండుగ విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములైన అధికారులు, ప్రజలు, వివిధ సంఘాల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంకితభావంతో పనిచేసిన పోలీసులు, సిబ్బందిని అభినందించారు.