ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కనకాల తుకారాం రెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థిని, వార్డు మెంబర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.