శంకర్‌పల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి అయ్యింది. కో ఆప్షన్ సభ్యులుగా బాల కృష్ణ రెడ్డి, మహామూద్, రజిని శ్రీనివాస్, ఫౌజియా సుల్తానా ( మోయిన్)లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్‌లు, కమిషనర్ పాల్గొన్నారు.