జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే

జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే

HYD: మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్, ఆయన సతీమణి కావేటి సబిత తెలంగాణ జాగృతి పార్టీలో అధికారికంగా చేరారు. వారిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం జాగృతి చేస్తున్న కార్యక్రమాలకు ప్రేరణగా కొత్త నాయకులు చేరడం ఆనందంగా ఉందన్నారు.