నేడు పామూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు పామూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: పామూరు సబ్‌స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా పామూరు పట్టణం, దుభగుంట, నుచ్చుపోద, వెస్ట్ కట్టకిందపల్లి సచివాలయల పరిధిలో విద్యుత్ ఉండదన్నారు. ఈ గ్రామాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, మండలం విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్నివినియోగదారులు గమనించి, సహకరించాలని అధికారులు కోరుతున్నారు.