'కేసులు పరిష్కారానికి కృషి చేయండి: భారతి

'కేసులు పరిష్కారానికి కృషి చేయండి: భారతి

CTR: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని డీఎల్ఎస్ఏ సెక్రెటరీ భారతి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పుంగనూరు కోర్టుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, పోలీసు, మున్సిపల్ శాఖ వారితో సమావేశం నిర్వహించారు. కక్షిదారులతో మాట్లాడి సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.