గచ్చిబౌలి నుంచి ఆరంఘర్ రూట్‌లో RTC బస్ సర్వీస్..!

గచ్చిబౌలి నుంచి ఆరంఘర్ రూట్‌లో RTC బస్ సర్వీస్..!

RR: ఆరంఘర్ నుంచి గచ్చిబౌలి చౌరస్తాకు వయా డైరీఫారమ్, హైదర్ గూడ, లంగర్ హౌజ్ రింగ్ రోడ్డు, లంగర్ హౌజ్, బాపుఘాట్, టి.కె.బ్రిడ్జి, సన్సిటీ, కాళీమందిర్, అప్పాజంక్షన్, నార్సింగి జంక్షన్ ద్వారా ORR సర్వీసు రోడ్డులో నేరుగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని, షెడ్యూల్ విడుదల చేశారు.