VIDEO: 'ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 160 అర్జీలు'

VIDEO: 'ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 160 అర్జీలు'

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 160 అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో జి.మమ్మీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని, ఏ ఒక్క ఫిర్యాదు పెండింగ్లో ఉండకూడదని ఆదేశించారు. ఇళ్ల పట్టాలు, ఇతర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారన్నారు.