బీసీలకు 42%శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఎమ్మార్వోకు వినతి

బీసీలకు 42%శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఎమ్మార్వోకు వినతి

NZB: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్పల్లి MROకు వినతి పత్రాన్ని అందజేశారు. బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.