వేంకటేశ్వర దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

వేంకటేశ్వర  దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

W.G: భీమవరం శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కోరారు. అనంతరం ఛైర్మన్ రామ్ కుమార్ రాజు, సభ్యులుగా సుబ్రహ్మణ్య శర్మ, శ్యామల, దుర్గాప్రసాద్, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, సత్యనారాయణ, సత్యనారాయణ రాజు ప్రమాణ స్వీకారం చేశారు.