లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టిన ఓటమి

లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టిన ఓటమి

బీహార్ ఎన్నికల్లో ఓటమి RJD అధినేత లాలూ ప్రసాద్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. లాలూ కుమార్తె రోహిణి రాజకీయాలను వదిలిపెట్టినట్లు ప్రకటించింది. తన కుటుంబంతో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు చెప్పింది. RJD రెబల్ సంజయ్, తన భర్త రమీజ్ సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే లాలూ పెద్ద కుమారుడు కుటుంబం నుంచి విడిపోయి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు.