చింతలపాలెం నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం
SRPT: చింతలపాలెం నూతన సర్పంచ్‌గా కందుల రామకోటిరెడ్డి, ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు, స్థానిక తాహసీల్దార్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ మెంబర్లు పాల్గొనారు