సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన MLA అనిల్ జాదవ్

ADB: సోనాల మండలంలోని ఘన్ పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ విమలకి మంజూరు అయిన రూ. 16,500ల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును MLA అనిల్ జాదవ్ నేరడిగొండ మండల కేంద్రంలో శనివారం అందజేశారు. వైద్య ఖర్చులు వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా ఆర్థిక సాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, గోపాల్, తదితరులు ఉన్నారు.