ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి: మంత్రి స్వామి
✦ లోక్ సభలో అమరావతి రాజధాని బిల్లు పాస్.. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలన్న ఎమ్మెల్యే ఉగ్ర
✦ ఉమ్మడి జిల్లాలో 7 పురపాలక సంఘాల్లో పెరిగిన వార్డుల సంఖ్య
✦ మురికిమల్ల తండా వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా.. వ్యక్తి మృతి