బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు హౌస్ అరెస్ట్

బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు హౌస్ అరెస్ట్

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తార్నాకలోని రామచందర్‌రావు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. నిన్న పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే.