VIDEO: ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోనసీమ: మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరం ఏఎంసీ ఛైర్మన్ పెనుమాల లక్ష్మి పాల్గొని స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రజా సంక్షేమం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.