తాబేళ్ల సంరక్షణలో ఇంక్యుబేషన్ సెంటర్ల పాత్ర కీలకం: కలెక్టర్

తాబేళ్ల  సంరక్షణలో ఇంక్యుబేషన్ సెంటర్ల పాత్ర కీలకం: కలెక్టర్

కోనసీమ: నేలరేవు, గచ్చకాయలపొర, వాసాల తిప్ప సముద్ర తీర ప్రాంతంలో 50వేలు గుడ్లు సేకరించి ఇంక్యుబేషన్ సెంటర్‌లో 45 రోజులు భద్రపరచగా.. తొలి దశలో 300 తాబేలు పిల్లలు జన్మించాయి.వాటిని గచ్చకాయలపొర వద్ద సముద్రంలో విడిచిపెట్టినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. సముద్రపు తాబేళ్ల సంరక్షణలో ఇంక్యు బేషన్ సెంటర్ల పాత్ర చాలా కీలకమని కలెక్టర్ తెలిపారు.