నేడు వైరా మండలంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు వైరా మండలంలో ఎమ్మెల్యే పర్యటన

KMM: వైరా మండలంలో ఆదివారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. తాటిపూడి, రెబ్బవరం, గొల్లపూడి, వల్లపురం, పాలడుగు, దాచాపురం, గరికపాడు, లింగన్నపాలెం, విప్పలమడుగు గ్రామాల్లో పర్యటించి గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.