సిరిసిల్ల కలెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన BRS ఎమ్మెల్సీ

SRCL: బీఆర్‌ఎస్ MLC దాసోజ్ శ్రవణ్ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తూ.. BRS కార్యకర్తలుపై తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆరోపించారు. కొంతమంది DCP లు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. పోలీసుశాఖలో SI స్థాయి నుంచి DCP స్థాయి వరకు చాలా మంది రేవంత్‌కు తోత్తుల్లా మారారని మండిపడ్డారు.