రేగడిలో నేడు నీటి సరఫరా బంద్

రేగడిలో నేడు నీటి సరఫరా బంద్

VZM: రేగిడి మండలం ఉంగరాడ మెట్ట వద్ద రక్షిత మంచినీటి పైపులైన్‌కు మరమ్మతు పనులు చేపడుతున్న కారణంగా రాజాం మున్సిపాలిటీ పరిధిలో శనివారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మునిసిపల్ కమీషనర్ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్య పరిష్కారం కాగానే యధావిధిగా నీటి సరఫరా కొనసాగుతుందన్నారు. ఈ మేరకు ప్రజలంతా సహకరించాలని కోరారు.