చందాపూర్ గ్రామంలో గ్రామ సభ

చందాపూర్ గ్రామంలో గ్రామ సభ

SDPT: తొగుట మండలం చందాపూర్ గ్రామంలో సర్పంచ్ చందా లావణ్య స్వామి అధ్యక్షతన మొదటి గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో గ్రామంలోని పలు సమస్యలపై చర్చించి తీర్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్మకూరి శ్రీకాంత్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.