అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NDL: డోన్ పట్టణంలో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే కోట్ల జయసూర్య రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత పాత్రల శుభ్రత భోజనం చాలా పరిశుభ్రతను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన ఆహారం అందించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఆహార నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.