అదృశ్యమైన మహిళ మృతి

అదృశ్యమైన మహిళ మృతి

NDL: బండి ఆత్మకూరు మండలం ఓంకార పుణ్యక్షేత్రం వద్ద ఆదివారం అదృశ్యమైన ప్రొద్దుటూరుకు చెందిన జింకల లక్ష్మీదేవి మృతి చెందినట్లు సోమవారం ఎస్సై జగన్మోహన్ తెలిపారు. టీజీపీ కెనాల్ కట్ట మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అటు 12 తులాల బంగారాన్ని కూతురికి అప్పగించినట్లు తెలిపారు.