'కూటమి ప్రభుత్వం విఫలం'

'కూటమి ప్రభుత్వం విఫలం'

KRNL: కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైందని వైసీపీ సీనియర్ నాయకుడు శివ నీలకంఠప్ప విమర్శించారు. ఇవాళ పట్టణంలోని 19, 20 వార్డుల్లో బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మహిళలకు నెలకు రూ.1500 వంటి హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజానికం అందోళన చేందుతుందని తెలిపారు.