అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పింఛన్ల పంపిణీలో జిల్లా అగ్రస్థానం
✦ ఈనెల 14 వరకు హౌసింగ్ సర్వే గడువు పొడగింపు 
✦ SMలో వైరల్‌గా మారిన శింగనమల వైసీపీ నేత ఫణీంద్ర రాసలీలలు
✦ గుంతకల్లులో వైభవంగా నెత్తికంటి ఆంజనేయస్వామి హనుమద్ వ్రతం ఉత్సవాలు