ఉగ్రదాడి పిరికిపంద చర్య: వైసీపీ నాయకులు

ఉగ్రదాడి పిరికిపంద చర్య: వైసీపీ నాయకులు

కృష్ణా: తిరువూరులోని బోసు బొమ్మ సెంటర్‌లో వైసీపీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. టూరిస్టులపై ఉగ్రదాడిని వారు ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రదాడి పిరికిపంద చర్యని, ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చదరగొట్టలేరన్నారు. భారత్ చేతిలో పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.