CCRHలో పోస్టులు.. ఇవాళే ఆఖరు

CCRHలో పోస్టులు.. ఇవాళే ఆఖరు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH)లో 90 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు రోజు. రీసెర్చ్ ఆఫీసర్, జూ.లైబ్రేరియ్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉండగా.. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. 18-40 ఏళ్ల మధ్య వయసువారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ccrhindia.ayush.gov.in/