IND vs SA: అర్ష్‌దీప్ సింగ్ సూపర్ స్పెల్

IND vs SA: అర్ష్‌దీప్ సింగ్ సూపర్ స్పెల్

సౌతాఫ్రికాతో తొలి T20లో అర్ష్‌దీప్ సింగ్ టీమిండియా అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అతడు తన తొలి ఓవర్‌లోని రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. తన తర్వాతి ఓవర్‌లో స్టబ్స్(14)ను ఔట్ చేశాడు. దీంతో 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.