జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

NZB: జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. గడచిన 24 గంటల్లో నందిపేట్ మండలం కొండూర్‌లో అత్యధికంగా 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు తొండకూరులో 59, నవీపేట 43.5, కల్దుర్కి 43, రెంజల్ 39.3, పాల్డ 37.3, మాగిడి 35.3, బాల్కొండ 33.3, ఎడపల్లి 31.3, మదనపల్లి 30.3, ఆలూర్‌లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.