BJP ప్రభుత్వాలను కోరుకుంటున్నారు: రఘునాథ్

BJP ప్రభుత్వాలను కోరుకుంటున్నారు: రఘునాథ్

MNCL: బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అంకతివాడకు చెందిన పలువురు యువకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట అధ్యక్షులు వి.హరి గోపాల్ రావు, జనరల్ సెక్రెటరీ సామ వెంకట రమణ ఉన్నారు.