ఇన్‌స్టాలో ఫేక్ ఐడీ.. ఒకరి అరెస్టు

ADB: ఇన్‌స్టాలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఓ మహిళను వేధించిన ఘటనలో గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గోపాల్‌పై బుధవారం కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు, మహిళలు వేధింపులకు గురైతే షీటీంలను సంప్రదించాలని ఆమె అన్నారు.