‘మహిళలు స్వయం శక్తితో వ్యాపారాలు ప్రారంభించాలి’

‘మహిళలు స్వయం శక్తితో వ్యాపారాలు ప్రారంభించాలి’

SDPT: హుస్నాబాద్ పురపాలక సంఘం మెప్మా ఆధ్వర్యంలో మహిళా వ్యాపారవేత్తలకు 'ఉద్యమ రిజిస్ట్రేషన్'పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దండి లక్ష్మి మాట్లాడుతూ.. మహిళలు స్వయం శక్తితో వ్యాపారాలు ప్రారంభించి సమాజంలో గుర్తింపు పొందాలని  కోరుకున్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మంత రెడ్డి, మున్సిపల్ కమీషనర్ మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు.