నేడు తిరుపతిలో జాబ్ మేళా
TPT: తిరుపతిలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్పీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ చదివిన వారు మేళాకు హాజరు కావాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.