'గత ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోలేదు'

'గత ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోలేదు'

SKLM: గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచి పెట్టారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. శుక్రవారం పాతపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని మెలియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్ పేట, మండలాలకు చెందిన సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు.