కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
★ కడప స్పిరిట్ డిగ్రీ కళాశాల విద్యార్థినిపై దాడి చేసిన విద్యార్థి సస్పెండ్
★ జగన్‌పై విమర్శలు చేసే ముందు MLA  నారాయణ తన గతాన్ని గుర్తు చేసుకోవాలి: వైసీపీ నేత సతీష్ రెడ్డి
★ వాండ్లపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో బైకును ఢీకొన్న కారు.. భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు