పాలమూరు యూనివర్సిటీలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్

పాలమూరు యూనివర్సిటీలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో మెగా ప్లేస్ మెంట్ డ్రైవ్‌ను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి హాజరై శనివారం ప్రారంభించారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.