మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం
నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. ఇటీవల సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్‌కు కంప్లెంట్ చేశారు. వచ్చే ఏడాది మీరు కూడా సీనియర్లు అవుతారంటు కాలేజీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో జూనియర్లు అసహానం వ్యక్తం చేశారు.