రాఖీ ఇలా పంపియండి: DM

రాఖీ ఇలా పంపియండి: DM

మేడ్చల్: చెంగిచెర్ల డిపో ఆధ్వర్యంలోని మేడిపల్లి కార్గో కౌంటర్ ద్వారా రాఖీలు తెలంగాణలోని అన్ని జిల్లాలు, మండలాలకు పంపవచ్చని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కవిత, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్, ఏజెంట్ రాజేశ్ తెలిపారు. వివరాలకు 9154298831, 8598898815 సంప్రదించాలని సూచించారు.