మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
MNCL: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామానికి చెందిన Y. కిషన్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 2,00,000 LOCని వారి కుటుంబ సభ్యులకు ఇవాళ ఆమె అందజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఆమె కోరారు.