రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలు గోడపత్రికల ఆవిష్కరణ

రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలు గోడపత్రికల ఆవిష్కరణ

ప్రకాశం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 23 వరకు కాకినాడ జేఎన్టీయూలో రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జేవీవీ సీనియర్ నాయకులు పుల్లారావు తెలిపారు. ఒంగోలులోని యల్బిజి భవన్‌లో ఆదివారం చెకుముకి సంబరాల గోడపత్రికల ఆవిష్కరణ నిర్వహించారు.