'వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలి'

'వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలి'

SRPT: నేటి యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని, లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయత్నం చేయాలని మార్కెట్ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను అడిషనల్ కలెక్టర్ సీతారామారావుతో కలిసి పాల్గొని మాట్లాడారు. యువత కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.