అగ్రికల్చర్ కోపరేటివ్ స్టాప్ ట్రైనింగ్‌లో పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్

NZB: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ పాలక వర్గం అగ్రికల్చర్ కోపరేటివ్ స్టాప్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, దామరంచ సొసైటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.