'నియోజకవర్గాన్ని ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తేవాలి'

'నియోజకవర్గాన్ని ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తేవాలి'

RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ బతుల శివధర్ రెడ్డిలకు లేఖ రాశారు.