వైసీపీ నుండి జనసేనలోకి చేరికలు

వైసీపీ నుండి జనసేనలోకి చేరికలు

కోనసీమ: పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పెదపట్నం గ్రామానికి చెందిన 50 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు .వారికి కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని వారికి సూచించారు.